¡Sorpréndeme!

Exit Polls 2019 : ఎగ్జిట్ పోల్స్‌ పేరుతో... బీజేపీ... EVMలను మార్చే కుట్ర..!! || Oneindia Telugu

2019-05-20 495 Dailymotion

BJP Opposition Party Leaders made hot comments on Exit Polls. They Argued that The NDA tries to manipulate EVMs in the name of exit polls.
#exitpolls2019
#exitpoll
#loksabhaelections2019
#bjp
#trinamoolcongress
#aap
#delhi

ఎగ్జిట్ పోల్స్ మరోసారి ఎన్డీయేకు జై కొట్టాయి. ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే రీతిలో ఫలితాలు వెల్లడించాయి. దాదాపు అన్నీ సంస్థలు కూడా బీజేపీ కూటమికి 300 ప్లస్ స్థానాలు వస్తాయని అంచనా వేశాయి. అయితే ఎగ్జిట్ పోల్స్‌పై భిన్నరకాల కామెంట్స్ చేస్తున్నారు బీజేపీయేతర పక్ష నేతలు. ఎగ్జిట్ పోల్స్ తమకు అనుకూలంగా వచ్చేలా బీజేపీ నేతలు కుట్ర పన్నారనేది త‌ృణమూల్ కాంగ్రెస్, ఆప్ నేతల వాదన.